STORYMIRROR

Maha Kailash

Classics Fantasy Inspirational

4  

Maha Kailash

Classics Fantasy Inspirational

మరపురాని - స్నేహం

మరపురాని - స్నేహం

1 min
373


       మరపురాని - స్నేహం






   కాలాలు మారవచ్చు......


          కళలో మార్పు రావచ్చు...


   మనసు మారవచ్చు.......


       మదిలోని తలపులు మారవచ్చు..


  కానీ మన స్నేహం మారదు .......


     స్నేహం నువ్వు నాకు వరం.....


                 కలవరం కాదు .......


     నువ్వు నా తలపు ..........


            మైమరుపు కాదు ...


     .నువ్వు నా భావం.........


         నా బాధ కాదు .......


    ప్రతి కష్టంలో తోడుంటావు......


            ప్రతి కర్తవ్యంలోముందుటావు...


         

     నేను ఏమీ చెప్పకపోయినా తెలుసుకుంటావు.......


       

      చరిత్రలు మారినా చలించని భావం మన స్నేహం.......




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics