STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

మరో ప్రశ్న

మరో ప్రశ్న

1 min
14

తెరలు తెరలుగాఅవే ప్రశ్నలు.. 

అలలవుతూమనిద్దరి మధ్య


నన్ను శోధిస్తానునిన్ను ప్రశ్నిస్తాను


తెలుసుకునే లోపేమరోప్రశ్న ..

తెలుసనుకున్న దాన్నితిరిగి ప్రశ్నిస్తూ..


వృత్తంలా పరిచుంచినపట్టాల మధ్య, ఇది,

ముడులు విప్పుకుంటూ..గుంటలు పూడ్చుకుంటూ..

పరుగనిపిస్తుంది ..మనమధ్య దూరమికలేదనిపిస్తుంది.


ఈలోపలనీ అస్థిత్వాన్నీ,నా విశ్వాసాన్ని

ప్రశ్నిస్తూ.. మరో నెర్ర.


అతుకుల చక్రం సాగుతుంది

మరో అతుకుని ఆహ్వానిస్తూ..మరో గుంటకు చోటు చేస్తూ..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics