STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మంత్రం వేసావు

మంత్రం వేసావు

1 min
249

కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసావు

మైకంలో పడేసావు

మాటలతో మంత్రం వేసావు

మత్తులో ముంచేసావు

తరలిపోవు

మరపురావు

మానని తీపిగాయానివయ్యావు

నను ముంచిపోయావు నీవు..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance