STORYMIRROR

BETHI SANTHOSH

Inspirational

4  

BETHI SANTHOSH

Inspirational

మనిషి విలువ

మనిషి విలువ

1 min
434

పరుగు పెడ్తున్న మనసుకే తెలుసు పరుగు విలువ ఏంటో,


అలసిన మనసుకే తెలుసు

అలుపు ఎరుగని పోరాటం ఎంటో,


ఓడిన వాడికే తెలుసు

గెలుపు విలువ ఏంటో,


దెబ్బ తగిలిన వ్యక్తి కే తెలుసు గాయం విలువ ఏంటో,


మోసపోయిన వాడికే తెలుసు

నమ్మకం విలువ ఏంటో,


అబద్ధపు విషనికే తెలుసు

నిజం విలువ ఏంటో,


కష్ట పడే వాడికే తెలుసు

సుఖం నికి విలువ ఏంటో,


మనసు ఉన్న వాడికే తెలిస్తది

మంచి,మానవత్వం విలువలు ఎంటి అనేవి మిత్రమా!!!

మేలుకో

మిత్రమా!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational