STORYMIRROR

జగదీశ్వరరావు భద్రాచలం

Classics

4  

జగదీశ్వరరావు భద్రాచలం

Classics

మకర సంక్రాంతి

మకర సంక్రాంతి

1 min
16

హిమవంతుని హ్రుద్పద్మమందిరానుద్భవించిన హేమంతం
స్వర్ణకాంతులీనే ధాన్య ధన రాశులతో కూడిన పౌష్యలక్ష్మి
ప్రకృతి కాంత మెడలో చామంతుల హారం హేమంతం
పచ్చని చెరుకు తోటలతో మదనుడి సుమసరముల కు
విరహవేదనతో రమారమణుల ఆలింగనాదులలో 
తుషార ఫేణి ప్రకృతికాంత వీచే శీతగాలులకు చలికాగుతూ
సుమసుగంధాలతో క్రౌంచపక్షుల కేరింతలలో తేలయాడేవేళ….
మకర బాలభానుడికి
కన్నె బుగ్గల సిగ్గుల అనురాగంతో హారతిచ్చి
కొత్త చెరుకు రసంతో మధుపమ్ముల మమకారంతో 
వండిన చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించ….
ఈ శీతల తుషార హేమంతకాల మకర సంక్రాంతి
సుఖసంతోయాలను సౌఖ్యాన్ని ప్రసాదించుగాక……
మకర సంక్రాంతి శుభాకాంక్షలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics