None
Classics Classics
ఉయ్యాల లూగవమ్మా ............ ఉయ్యాల లూగవమ్మా అమ్మ వడిలో అమృతమే గ్రోలి చల్లగా ఉయ్యాల లూగవమ్మా ............ ఉయ్యాల లూగవమ్మా అమ్మ వడిలో అమృతమే గ్రోలి చల్లగా
శౌరి మురారి మదియదలలో ఇళతో కూడి శృంగార సరాగాల వేళ శౌరి మురారి మదియదలలో ఇళతో కూడి శృంగార సరాగాల వేళ
ఉలి పట్ట శిల్పినిగానైతిని ఏ రూపమున నిను గొలిచెదనో ఉలి పట్ట శిల్పినిగానైతిని ఏ రూపమున నిను గొలిచెదనో
తెలతెలవారక ముందే వికసించినపూల గుసగుసలు గుసగుసలాడే పూలకి తెలతెలవారక ముందే వికసించినపూల గుసగుసలు గుసగుసలాడే పూలకి
అభిసారికావై నీవలిగిన వేళ వెనుదిరిగి నను చూపక దాచిన నీ నగుమోము, ఆపై జాజి తీగలా వ్రేలాడే అభిసారికావై నీవలిగిన వేళ వెనుదిరిగి నను చూపక దాచిన నీ నగుమోము, ఆపై జాజి తీగలా వ్...
పురాణపుటలెన్ని తిరగేసినా త్రేతాయుగమున శ్రీరాముడి జనకుడు పురాణపుటలెన్ని తిరగేసినా త్రేతాయుగమున శ్రీరాముడి జనకుడు
అమ్మా! శుభలక్ష్మివై “నంది ఘోష్” నధిరోహించి జగన్నాధునితో సహజీవనగమనాన్ని సాగించి అమ్మా! శుభలక్ష్మివై “నంది ఘోష్” నధిరోహించి జగన్నాధునితో సహజీవనగమనాన్ని సాగించి
ప్రియురాలుని పరవశింపజేయ మామిచిగురు తిన్న మత్తకోయిలలు పదే పదే కూయగా ప్రియురాలుని పరవశింపజేయ మామిచిగురు తిన్న మత్తకోయిలలు పదే పదే క...
విరిచిన కొమ్మను మలచినారీ వీణియను పలికెను సుస్వరాల కీరవాణి రాగలనెన్నో విరిచిన కొమ్మను మలచినారీ వీణియను పలికెను సుస్వరాల కీరవాణి రాగలనెన్నో