The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Krbabu Kommineni

Drama

4.8  

Krbabu Kommineni

Drama

మజలీ

మజలీ

1 min
369


ప౹౹

ఓ యాత్రికుడా ఆగవోయి ఒకసారి

ప్రియురాలు పిలిచే తలచి ఈ సారి౹2౹


చ౹౹

కనిపించలేదా ఆ కళ్ళలోని ఆకాంక్ష

తొలగించలేవా నీలో మదిలో ఆంక్ష ౹2౹

వేచిన ప్రతిసారి మిగిలేది వేసారులే

చూసినా ఓక్షణం పెంచే హుషారులే ౹ప౹


చ౹౹

పథికుడా చూడు లేత హృదయాన్ని

రాలిన ఊహల్నీ ఎంచు ఉదయాన్నే ౹2౹

రాక వచ్చిన రాత్రి మజలీ రాణించనీ

కోరిక అనుభూతి ఎదలో పూరించనీ౹ప౹


చ౹౹

బాటసారి వలపు బాటనే వరించేయి

మరోసారి వేదనే మిగల్చక సరిచేయి ౹2౹

నిదురించక మునుపే ఆనింగి జాబిలీ

ఎదురైన జవరాలితో పండనీ మజలీ ౹ప౹



Rate this content
Log in