STORYMIRROR

BETHI SANTHOSH

Classics

4  

BETHI SANTHOSH

Classics

మహిళా

మహిళా

1 min
325

పొద్దుతిరుగుడు పూవోలే అన్నీ రకాలుగా తెరిగుతున్న ఓ మగువా

మీ ఆడజన్మ ఆసాంతం కష్టాల కడలి ఏ నా?


నవమాసాలు మోసే ది ఆడదే?

పుట్టిన కా బతకు చక్రం తిరిగే భూదేవి ఆడదే?

చచ్చాక కప్పెటే భూమి ఆడదే?


ఒక తల్లి గా!

ఒక చెల్లి గా!

ఒక అక్కా గా!

ఒక పడతి గా!

ఒక బిడ్డ గా!

ఇలా పలు రకాల వరసల కలయిక స్త్రీ అంటే!


అయిన ఓ అక్క నువ్వంటే చిన్న చూపు పోని ఈ సమాజం లో ఎలా అమ్మ నువ్వు బతుకు సాగించేది !!


ఇన్నిటి నడుమ 

నీకు 

మహిళా దినత్సవ శుభాకాంక్షలు


Rate this content
Log in

Similar telugu poem from Classics