STORYMIRROR

Ysurya Prakash

Drama

3  

Ysurya Prakash

Drama

మెరిసిన కలవే

మెరిసిన కలవే

1 min
174

మెరిసిన కలవే, నెరవేరని నిజమే....

మరువలేని శాపమే, మిగిలిన భారమే....

ఎగిసిన ఆశవే, విరిగిన అద్దమే....

కురిసిన చినుకే, తాకెనే పిడుగే....


Rate this content
Log in

Similar telugu poem from Drama