STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మెదలు చివర

మెదలు చివర

1 min
6


ఓఆశ మనిషినిబతికిస్తుంది...

ఓభయంమనిషిని చంపేస్తుంది.....


మంచినిన్ను కాపాడితే....

ఒక్కనిందా అప్రతిష్టపాలుచేస్తుంది....


నిన్ను వందమందిపొగిడితే....

ఒక్కరైనా విమర్శింస్తారు....


ఓవిజయంఅందరిని చప్పట్లుకోటేలా చేస్తే...

ఓడిపోతే ఓదారుస్తారు.....


జీవితానికి పుట్టుకమొదలు....

చావు ముగింపు......


ఒక్కమార్పునిన్ను ఎవరెస్టుశిఖరం అంత

ఎత్తుకు ఎదిగెలచేస్తుంది......

ఓపథనం నిన్ను కిందకు తోసేస్తుంది....


   


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance