Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

మధురం

మధురం

1 min
310


ప౹౹

అధరాలకెక్కడిదీ అతి మధురం పంచను

చెదరినీ ప్రేమలో చెరిసగమే అది ఎంచను ౹2౹

చ౹౹

వెన్నెల చల్లదనం ఎల్లవేళల ఎందు కోసరం

సన్నని సరసం సరితోడులే అందుకవసరం ౹2౹

మల్లెలూ అలా పూసి విరిసేది దేని కోసరం

జల్లులా గుభాళింపే ఎద నింపనే అవసరం ౹ప౹

చ౹౹

తూనీగ నడుంకూ వలపు తూణీరమెందుకే

రాణీగ రాచరికానికి నజరానలు ఇచ్చేందుకే ౹2౹

కలహంస నడకకూ కనిపించే కన్నెరలెందుకే

రాయంచ సోయుగాని తిరిగి రప్పేంచేందుకే ౹ప౹

చ౹౹

చినదాని చిరు నవ్వులో ఆ చిర చిరలేమిటో

కన్నెతనం కవ్వింపేమో తెలుసుకో కథేమీటో ౹2౹

పదునైన పరువం పరుషం చూపే అదేమిటో

చదునైన ప్రణయంతో తేల్ఛాలిగా లెఖ్ఖేమిటో ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance