STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

4  

THOUTAM SRIDIVYA

Inspirational

మౌనం అర్ధ అంగీకారం......

మౌనం అర్ధ అంగీకారం......

1 min
827

మౌనం అర్ధ అంగీకారం అంటారు!

కానీ మౌనం చాలా ప్రమాదకరం అని అర్థం అయ్యేది కొందరికే 

బాధలో తోడు మౌనం...

కోపంలో కూడా తోడు మౌనమే కదా!!

మాటలకు విలువలు లేకుంటే కావాల్సింది మౌనం...

మాటలు రానప్పుడు ఉండాల్సింది మౌనంగానే.

గుండె బరువెక్కిన బాధ లో రావాల్సింది మౌనం..

కన్నులు కంట నీరుతో ఎరుపెక్కిన వచ్చేది మౌనం....

గుండె గదులలో బంది అయిన కూడా మౌనమే!

పెదవి చివరంచున గోడ కట్టుకున్న మౌనం......

మౌనం...మౌనం...మౌనం...

కొన్ని సార్లు ఎలా ఉన్న... మౌనం ఇచ్చే దైర్యం ఎది ఇవ్వదు....

మాటలతో బాధపడతారు అంటే మౌనంగా ఉండడమే సమాధానం...

మౌనాన్నీ మించిన ..మిత్రుడు.... శ్రేయోభిలాషి ఎది లేదు...

మాటలతో యుద్ధంలో పోరాడడం కన్న...

మౌనం తో కలిసిఉండడం మేలు...

కోపం తపాలతో కొట్టుకునే దాని కన్న....

మౌనపు కోటలు కట్టడం మిన్న...


మిత్రమా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational