Myadam Abhilash

Classics

4  

Myadam Abhilash

Classics

మానవత్వం

మానవత్వం

1 min
163


పద్యం:

పశువు చంపు నేల పర పశువుమదిని 

మానవత్వమేది మనిషి లోన

మనిషి చంపు మనిషి మదిని మనసులేక

పలుకులమ్మ దివ్య భారతాంబ

భావం:

తల్లీ భారతీ! మనుషులకు మానవత్వం కరువైంది. మాటలతో తోటి మనిషి మనస్సును చంపుకు తింటున్నారు. అలా పశువులు కూడా చేయవు కదా!


Rate this content
Log in

Similar telugu poem from Classics