STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Drama

4  

Jayanth Kumar Kaweeshwar

Drama

కవితా పూరణం

కవితా పూరణం

1 min
467


దత్త పాదం : "పతి పూజయే కార్తికమున భద్రత నొసఁగున్ "


పూరణం : పార్వతి కోరెన్ పరమశివుని యర్ధభాగమును

పతిదేవులను. అనుసరించగా,మిక్కుటముగా ఇలా

పతివ్రతలకు భారతదేశము పెట్టింది పేరు కరద్వర్తనముతోడను ఆ

పతిదేవులను అనుసరించగా

పతి పూజయే కార్తికమున భద్రత నొసఁగున్ .


భావం : భర్త చెప్పిన పనులననుసరించ తన కుటుంబ అభివృద్ధికే 

కర్తయగు భార్య అనుసరించే అన్నివేళలలో మిక్కుటముగా

కీర్తి కలుగు అన్నివేళలలోనఁ పుణ్యంబు సంపాదించే నలరగాపతిపూజయే

కార్తికము న భద్రత నొసఁగున్


Rate this content
Log in

Similar telugu poem from Drama