Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Classics

5.0  

jayanth kaweeshwar

Classics

కవితా పూరణం

కవితా పూరణం

1 min
421


కవితా పూరణం 


దత్త పాదం : "కనిపించని కీటకమ్ము కాళుని మించెన్ "


పూరణం :


 విని పించని అ తి సూక్ష్మ శబ్ద త రంగాల విస్తరణ తో

 తినిపిం చెడుఅం టుకున్నతినుబం డారములెన్నన్ 

 అగుపిం చని క్రి ములన్ రో గము లన్నీప్రా ణముతీసే

 కనిపిం చని కీటకమ్ము కాళుని మించెన్ కారణముచే || 


ప్రతి పదార్థములు : 


వినిపించని = వినిపించకుండా 

అతి సూక్ష్మ = చాలా చిన్నవైన

శబ్ద తరంగాల = శ్రావ్య అలవరుసల 

విస్తరణ తో = విస్తృత పరచడంతో 

తినిపించెడు = తినబడెడు 

అంటుకున్న = సంక్రమించిన 

తినుబండారములను = తినే పదార్థములను

 యెన్నన్ = ఎంచగా 

కనిపించని = పరిశీలించడానికి వీలు లేనట్టి

 క్రిములన్ = సూక్ష్మ జీవులచే 

రోగములన్నీ = నానా విధముల సంక్రమిత వ్యాధులన్నీ 

ప్రాణములు తీసేన్ = ప్రాణాలను  హరింపజేసెను 

కనిపించని = మన నేత్రముల చే చూడనటువంటి

 కీటకమ్ము = షట్పదీజీవరాశులు (కీటకాలు ) 

కాళుని = యముడిని లేదా లయకారుని 

మించెన్ = వారికి కూడా అతీతముగా 

కారణము చే = కారణము తో 


భావం : వినిపించకుండా చాలా చిన్న వైన శ్రావ్య అల వరుసలపైనా

విస్తృత పరచ డం తో తినబడే సంక్రమిత ( వ్యాధులచే ) అంటుకున్న

తినెడి పదార్థములను ఎంచగా పరిశీలించవీలులేనట్టి సూక్ష్మ జీవులచే ,

నానావిధ సంక్రమిత వ్యాధులు వైరస్ ,(కరోనా మొదలైన ) రోగములు అన్నీ

ప్రాణములని హరియింపజేసేడి షట్పదీ జీవరాశులు (కీటకములు )

యముడిని లేక లయకారుని ప్రక్రియలను మించెనను కారణము చే

ఎక్కువ జనుల ప్రాణ నష్టములు ఎక్కువగా జరుగుచున్నవని ఈ పద్య పాదము యొక్క భావం .

   

                               ****కవీశ్వర్  

  


Rate this content
Log in

Similar telugu poem from Classics