STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కూసింది కోయిలమ్మ

కూసింది కోయిలమ్మ

1 min
368

కూసింది కోయిలమ్మ........

పూసింది పూలరెమ్మ....... 

ఝల్లుమనే చల్లని పవనం.......

ఆ పైన లేలేత రవి కిరణం........

భువి తొడిగే పచ్చదనం.........

ఉదయాల వెచ్చదనం........

హృదయంలోనే జరిగే సూర్యోదయం........

హరిత వనముల వెంట తుమ్మెదల ఝుంకారం......

లలిత కుసుమాల మధువులు కోరే ఆ ఆరాటం........

చిరుచిరు నగవులు చిందే ఆనందం.......

తామస హరణం తదుపరి వెలుగుల బంధం.......

మధురోహలతో ఈ రోజుకు స్వాగతం !!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance