కన్నుల వాకిట
కన్నుల వాకిట
వెన్నెల కురిసిoదేమో
కన్నుల వాకిట
మది మురిసిoది
జలకాలాటకు
జానకమ్మ పాటల
మాగాణమ్మచెంత
మొక్కజొన్న కంకిలా
చిలకమ్మ పలుకులా
గోదారమ్మ కులుకులా
తమకం తడిచి
వన్నెలు చిందినవేళ
ఆహా వయ్యారి గోదారి
నాట్యం చేస్తుంటే
చిన్నారి సిగ్గు
మొలకలు వేస్తుంటే
భువి పైన సిరులు
కురిసి పోతుంటే

