కలలు
కలలు
కలలు కరిగి పోయిందిక్కడే ఇదేమిటి
ఎప్పుడు చూసినా దిగాలుగా, ఏదో పోగొట్టుకున్నవాడిలా
ఇక్కడే సంచరిస్తున్నావు అందో రోజు స్వర్ణ భవనం
నన్ను నేను ఊరడించుకోవడానికన్నట్లు నా గుండె
జారవిడుచుకుందిక్కడే
నా మనసు ముక్కలయిందిక్కడేనా కలలు కరిగి పోయిందిక్కడే!” అన్నాను స్వర్ణ భవనం తెల్లబోయింది...

