కలిమిపంట
కలిమిపంట
1 min
2
కలిమిపంట.
తేటగీతి
ఇంద్ర కీలాద్రిపై నిల్చి యీధరణిని
కాచు చుండెడి దేవత కనకదుర్గ
జీవ రాసుల పోషించి చింతదీర్చి
ధైర్య మిచ్చెడి శుభకరి తల్లి మాకు.//