STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

కాంక్షితం

కాంక్షితం

1 min
21.9K


ప౹౹ కారణమేమిటో తెలుపవా ఆ కాంక్షితానికి తార్కాణమేమిటో చూపవా ఆకాంక్షితానికి ౹2౹


చ౹౹ మనసేగా బలం మనిషికి వివరం తెలిసిన ధనసేగా మూలం బాణం గురితో గెలిచిన ౹2౹


కోరికలే కొల్లలుగా మదిలోనేగా మొలిచేది చారికలే కదా వెలుగులుగ తననే పిలిచేది


౹ప౹ చ౹౹ ఊగిసలాటలేల వలపూ ఉయ్యాలలూగనే ఊసులాటతోనే గెలపు సయ్యాటలూగునే ౹2౹


ఊరింపులతోనే మది దోబూచులాడునుగ ఊరడింపులతో ఎద మొత్తం దోగాడునుగ


ప౹ చ౹౹ కోరిక లేకున్నా మానవజాతి పరిణితే లేదు ఊరికే ఉన్నా మనసుకే ఊసేపోయేది లేదు ౹2౹


కారణాలు కావాలా కాంక్షితాలు తెలుపనూ తార్కాణాలు చూపాలా సాక్షిగా నిలుపనూ ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance