కాలనిజమా
కాలనిజమా
నను తాకిన పవనమా...........
ఎద మీటిన కిరణమా..........
ఇల చేరిన స్వప్నమా..........
తుది వీడని బంధమా..........
మనసిచ్చిన స్నేహమా..........
మది మెచ్చిన సర్వమా..........
అలుపెరుగని గమనమా.........
మలుపెరిగిన గమకమా..........
తొలి సంధ్యల అరుణమా.........
చలి మంచుల తరుణమా.........
ఇది వరమై కల నిజమై చేరుమా !!
... సిరి ✍️❤️

