STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

జిలుగు వెలుగులే

జిలుగు వెలుగులే

1 min
372

గొప్ప పేరు చూసి మోసపోకు...

అడుగు తడబడి వెనుకంజ వేసి ఓడిపోకు...

నీ ఉనికి చాటుకొనుటలో పద ముందుకు...

ఆర్భాటాలు, హైరానాల కాలం ఇది...

విషపూరిత కలుషిత భాష్యం ఇది...

అందరూ మేడిపండ్ల వారసులే...

పై పై మెరుగుల జిలుగు, వెలుగులే...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance