STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

జీవుడా?

జీవుడా?

1 min
323

జై శ్రీ 


సకల జనుల సకల మతాల చర చర జీవితంలో!!!


ఎన్నో ప్రయాణాలు

ఎన్నో ప్రయాసలు,

ఎన్నో కష్టాలు

ఎన్నో సుఖాలు,

ఎన్నో బాధలు

ఎన్నో భయాలు,

ఎన్నో లాభాలు

ఎన్నో నష్టాలు,

ఎన్నో మర్మాలు

ఎన్నో మాయలు,

ఎన్నో కుట్రలు

ఎన్నో కుతoత్రలు,


బతుకు జీవుడా

అని పొట్ట చేతి పట్టుకుని వచ్చిన ఓ జీవుడా!!


మహానగర సందర్శనం ప్రయాణం కు స్వాగతం?!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy