STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

జీవితం

జీవితం

1 min
6



సమయం కరిగిపోతుంది.
వయస్సు తరిగిపోతుంది.
ఒంట్లో శక్తి మాయమైపోతుంది కొద్ది కొద్దిగా.

పిల్లోడిగా మరి యవ్వన దశలో నుంచి 
యువకుడిగా మారిపోయి.
కుటుంబ బాధ్యతలు చేపట్టి.
తండ్రి గా కుటుంబానికి పెద్ద దిక్కుగా మరి.

సమస్యలకు సమాధానాలు చూపుతూ.
కష్టానస్టాలను ఎదుర్కొని.
కన్నీళ్ల లను దాచుకొని.
ఇష్టం గా సాగిపోతూ.
నీతి నిజాయితీని వదలకుండా.

మనలో మనమే ఓదార్చుకొని 
వెనుకడుగు వేయకుండా 
ముందుకు సాగిపోతాం.
చివరకు మన అనుకునే వారికి విలువతో కూడిన 
జీవితాన్ని ఇచ్చి.
సగర్వంగా చేరుకుంటాము సమయం వచ్చినప్పుడు 
ఆ కటికి...
            


Rate this content
Log in

Similar telugu poem from Classics