జీవితం లో
జీవితం లో
ఆశతో ఉండు..
అత్యాశతో కాదు...
మంచి చేయు....
ఇంకొకరికి ముంచకు....
అభిమానించు అందరిని..
హింసించకు ఎవర్ని...
తప్పు చేయడం సులభం....
సరిద్దిదుకోవడం బాధ్యత.....
నవ్వించు కాని..
నలుగురిలో నవ్వులపాలు కవ్వొద్దు...
ఓటమితో బాధపడితే....
రేపు అనేరోజు గెలుస్తావు గొప్పగా....
నవ్వుతు పలకరించు..
నలుగురి మెప్పుపొందు. జీవితంలో..
