STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

ఇవి చాలు

ఇవి చాలు

1 min
2


నువ్వేం చేయనక్కరలేదు కొన్ని సంతోషపు క్షణాలను 

మంచు ముక్కల్లా ఘనీభవింపచేస్తే చాలు


నాతో కొన్ని మాటలనూ నవ్వులనూ పంచి కొన్ని

 ఆనందబాష్పాలను చిగిరింప చేస్తే చాలు


ఈ చిన్ని గుండెను బెలూనులా వూది కాసేపు ఎగిరింపచేస్తే చాలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics