ఇల్లే ఇలలో స్వర్గం !
ఇల్లే ఇలలో స్వర్గం !
1 min
369
మనిషికి సుఖం ఎప్పుడూ హాయినిచ్చే ఔషధం .
ప్రేమించే మనిషితో అది అందమైన అనుభవం .
విహరించినా , శ్రమించినా గమ్యమే పరమావధి .
అలా పయనించడంలోనే ఉంది అసలైైన పెన్నిధి .
*** *** ***