Gayatri Tokachichu
Classics
చిత్రస్పందన
(తేటగీతి.)
సాగరంబున మునకేసి చదలు కెంపు
పుణ్య గతులను వైళమే పొందవచ్చె
జలజ మిత్రుని గాంచిన జలధి యెగసి
తడిపి వేసెను భానుని తన్మయముగ.//
శివ శివ
కలము - బలము
ప్రకృతిని చూడ...
మన ధ్వజం
అంతులేని సంపద...
విజ్ఞాన తరంగా...
పర్యావరణం
ఓటేద్దాం రండి...
నాడు - నేడు
ఆశయాల వారధి
Classics Classics