STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

హరీ

హరీ

1 min
143


చంపకమాల.


జలధిజ నీకు తోడు చన చల్లగ లోకము నేల వేంకటా

చలమున గొల్వు తీరితివి సజ్జను లెల్లరు సేవచేయగన్

ఫలితము నిచ్చువాడ!నిను వాసిగ కొల్చిన నిత్య సూరులన్

దలచిన చాలు పుణ్యమట తల్చెద భక్తిగ మ్రొక్కుచున్ హరీ!//


Rate this content
Log in

Similar telugu poem from Classics