Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Romance

4.5  

Eevani Ravisankara Sarma

Romance

హనీమూన్ !

హనీమూన్ !

1 min
401


హనీమూన్ అనేది ఆంగ్లపదం .

తెలుగులో తీయనివెన్నెల అని అర్ధం .

చంద్రుడు నెలరోజులకు సంకేతం .

తేనె రుచికి ఎంతో మధురం .

ఈ రెండు పదాల కలయికే హనీమూన్ .

నూతన వధూవరులు ఉల్లాసంగా గడపటానికి ,

శారీరికంగా , మానసికంగా ఒకటవడానికి

అందమైన , ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళడమే ,

ఆ మొదటి యాత్రే హనీమూన్ .

మన సంస్కృతిలో ప్రేమకు ప్రాధాన్యత ఉన్నా ,

విహారయాత్రలు అంతగా నిషేధం కాకున్నా

వివాహానంతర వేడుకలు విశేషమైనవి .

అనుభవాలు , జ్ఞాపకాలు మనోహరమైనవి .

బంధాలు కలకాలం నిలవాలనే

అసలు ఉద్దేశ్యంగా ! మనదేశంలో ముఖ్యంగా ...

తమిళనాడులోని ఊటీ , కొడైకెనాల్

హిమాచల్ ప్రదేశ్లోని కులు , మనాల్

అందుకు బాగా పేరుగాంచినవి .

ఏప్రాంతం , ఏ సమయమనేవి

ఎవరిమటుకు వారు ఎంచుకునేవి .

జీవితంలో ఒక అందమైన కల ,

శుభప్రదమైన విహారయాత్ర ఈ ఇల .



Rate this content
Log in

Similar telugu poem from Romance