గులాబీ
గులాబీ
గులాబీ
ప్రేమ గులాబీ
ప్రేమ చిరునామాకు దాసోహం.
ప్రేమికురాలి సిగ్గును చూస్తూ..
ప్రేమికుడు ప్రేమను పంచేది ప్రేమగులాబీగా.
తాజా గులాబీ తన రంగును పంచేస్తూ
ప్రేమికురాలి మనసును దోచేస్తూ
ప్రేమను వివరిస్తూ
మళ్ళి గులాబీ కావాలి అని అడిగించేస్తూ
ప్రేమికుని గుండెల్లో రైళ్ళ పరుగులు పెంచేస్తూ
చిరునవ్వులు చిందిస్తూ
మనసు మైమరిపించేస్తూ
సరికొత్త రాగాలు అల్లేస్తూ
జతవుతూ... ప్రేమ లో ప్రేమికులు!!

