STORYMIRROR

Phanikiran AK

Drama Classics Others

4  

Phanikiran AK

Drama Classics Others

గ్రహాంతరవాసి

గ్రహాంతరవాసి

1 min
255

కలడో లేడో


కనుగొన్నారో లేదో


ఉన్నాడని ఒకరు


లేడని మరొకరు


అనంత విశ్వాన


రహస్యం చేదింపబడేది ఎన్నడు


నమ్మేవారికి పరిచితుడు


కాదను వారికి అపరిచితుడు


వినీల విశ్వంలో రాశి


ఈ గ్రహాంతర వాసి .


***%%***


Phanikiran


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama