ఎందుకో
ఎందుకో
నీ జ్ఞాపకాల ఊహలలో నిద్రపోని
స్వప్నాలు కొన్ని నిజమవ్వాలని తపస్సు చేస్తున్నాయి.
వేకువజామున వికసించిన మల్లెలు
అన్ని నీ సిగలో కి చేరాలని ఆశతో ఆరాటపడుతున్నాయి .....
నా మది వెన్నెల వెలుగుల్లో నిన్ను వర్ణిస్తూ వెలిగే
నా కవితాక్షరాలు నీ సుకుమార లావణ్యన్ని చూసి
మురిసి తెగ సిగ్గుపడి ప్రేమ కవితలై పోతున్నాయి..
ఎందుకో......?????

