STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఏదతడికై

ఏదతడికై

1 min
16


 ఓ హృదయం మేఘామా నా మనసు చుడుమా 


నీ ప్రేమ రాల్చుమా నా ఎదను తడుపుమా దాహం తీరక.

ఆశలు ఆవిరైపోతున్నాయి 


చూపులు తగలక కన్నులు చీకటైపోతున్నాయి 


నా గుండెలో తడి నింపుమా, నీ చూపుల వెలుగు పంచుమా.


ఒంటరి కిరణాలలో మాడిపోతున్నా, చల్లగా నీ మాటలు కురిపించుమా.


తొలకరి ప్రేమకై ఎదురుచూస్తున్నా, నా ప్రేమకు జీవం పోయుమా.


ఎదతడికై ఎదురుచూస్తున్నా, కంటతడినే కానుకగా ఇవ్వకుమా


     


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance