STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఏ జన్మకి

ఏ జన్మకి

1 min
281

నీ ప్రేమ చాలదు ఏజన్మకి...

నీ మోమున నవ్వు చాలు ఏనాటికీ...

నీ ముద్దు చాలదు మరుజన్మకి...

నీ మురిపాలు చాలు ముమ్మాటికీ...

నీ నయగారము చాలదు నాజన్మకి...

నీ గారము చాలు చీటికీమాటికీ...

.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance