STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Romance

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Romance

ద్విపదలు

ద్విపదలు

1 min
342


13.ఊహల్లోనే ఊసులెన్నో...!

మాటేశావుగా మనసున...!!


14. పలకరింపుతో స్పర్శించి పోయిందలా...!

చిరునవ్వుల చినుకులతో వానొచ్చి...!!


15. నీ నవ్వే పరిమళిస్తూంది...!

పూసిన ప్రతి పూవులో...!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance