ద్విపదలు
ద్విపదలు
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
37.మనసు తిరుగుతూంటుంది...!
కరిగిన కాలంలోని ...జ్ఞాపకాల్ని తలుస్తూ...!!
38. మది మురుస్తూంది...!
నిను తలిస్తేనే...!!
39. గుండెకు అలుపుండదేమో...!
ప్రేమనే శ్వాసిస్తూంటే...!!

