STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Romance

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Romance

ద్విపదలు

ద్విపదలు

1 min
343


ద్విపదలు

శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

 


40 ఒక్కోసారి ప్రేమైనా వెగటే...!

నిత్యం నీడలా వెంటాడితే...!


41. సందడి కనిపిస్తుంది ముంగిట్లో...!

లక్ష్మీకళ ఉట్టిపడుతూ పేరంటాళ్లతో...!!


42. కనులతోనే ఊసులాడాలని నీతో...!

భాషకందని భావాన్ని చెప్తూ...!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance