ద్విపదలు
ద్విపదలు
ద్విపదలు
- శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
46. జ్ఞాపకాల జల్లంతే...!
మనసును తడిపేస్తూంటుంది..!!
47. ఇంద్రధనుస్సుగా వెలిగిపోనూ...?
నన్నే రంగుల కుంచెతో గీస్తున్నావంటే...!!
48.మకరంధమే జీవితం...!
సుమాలై పరిమళిస్తూ...విరిసిన స్నేహాలతో...!!

