STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Romance

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Romance

ద్విపదలు

ద్విపదలు

1 min
383


       ద్విపదలు

      -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


43.రాయాలనిపిస్తుంది నిన్నే...!

భాషలన్నీ ఏకం చేసిన లిపితో...!!


44. మనసు మసకబారిందేమో..!

కానరావట్లేదు నీ జాడ కలనైనా ...!!


45.కావ్యమై కదిలివస్తాను...!

పొందికైన అక్షరాల్లో నన్నే నింపేస్తానంటే...!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance