STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

దత్తపది

దత్తపది

1 min
298


-------------------


వింత, సంత, అంత, ముంత/


ఆట వెలది //


(వింత) వింత పనులు వేడ్కగా సల్పుచు

(ముంత) లోని వెన్న ముద్ద మ్రింగి 

(సంత)సించువాని సదమల చరితుని

(అంత)రాత్మ విభుని హరిని కొలుతు /

-----------------------



Rate this content
Log in

Similar telugu poem from Classics