దొంతర మల్లెలు
దొంతర మల్లెలు
ॐॐॐ 🙏🙏🙏🙏🙏దొంతర మల్లెలే యలసి తొందర జేసెశుభంకరాప్రభూ! పంతము జూఁపు చుండె నిను పాన్పున జూఁడగ సేవజేయగా. చెంతకు జేరగోరుచు విచిత్ర ముగా నగుమోముతోసుమా లింతగ బూచె వేకువన నీమము దప్పక *వేంకటేశ్వరా* !!