STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Classics Children

3  

kondapalli uday Kiran

Abstract Classics Children

దీపావళి సోయగాలు

దీపావళి సోయగాలు

1 min
221


దీపావళి,

సంతోషపు కేళి,

జాతి,కుల, మత, వర్గ,

విభేదాలను విస్మరించి,

సమైక్యంగా జరుపుకునే దీపావళి,

భారతీయ సంస్కృతికి ప్రతిబింబం,

చీకటి నుంచి వెలుగులోకి తెచ్చే ఉత్సాహం,

చెడుపై మంచి విజయకేతనం,

అరాచక రాక్షస వినాశనం,

తాను తరిగిపోయి,

ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతుంది,

నూతన వస్త్రాల రెపరెపలు,

ఇంటింటా చేరిన సిరిసంపదలు,

ఎన్నో ప్రత్యేకమైన పూజలు,

పిండివంటల

ఘుమఘుమలు,

బాణసంచా చప్పుళ్ళు,

 ఇవే దీపావళి సోయగాలు.


వచ్చెను దీపావళి పండుగ,

తెచ్చెను ఆనందం నిండుగా.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract