STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

ధర్మగతి

ధర్మగతి

1 min
5

ధర్మ గతిని రాముండు నీ ధరను గెలిచె 

నర్థ, కామ్యాదులన్ బట్టి నసుర జాతి 

ఆశ తోడ చరించగ నంతమాయె 

మ్రొక్కు కొన్ననా రాముడు మోక్షమొసగు.//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics