STORYMIRROR

BETHI SANTHOSH

Classics

4  

BETHI SANTHOSH

Classics

దేవ దేవ

దేవ దేవ

1 min
227

హర హర మహాదేవ!!


దేవ దేవ

నువ్వే కదా లోకం 

నీవే కదా మరో లోకం

 

ఈ జనన మరణ మధ్య 

సయ్యటే ఈ జీవితం !

అని తెలియ చెప్పడానికి

మనిషికి. కష్టం సుఖం దుఃఖం ఇచ్చిన నీవు!!


క్రోధం ,మోసం ఎందుకు ఇచ్చావు 

దేవ దేవ!


ఓ మహాదేవ!!


Rate this content
Log in

Similar telugu poem from Classics