చూసాక..
చూసాక..


ప||
వన్స్ మోర్.. వన్స్ మోర్ ...వన్స్ మోర్
ఆ స్మైలే వన్స్ మోర్ ఆ స్టైలే వన్స్ మోర్|2|
చ||
దివినుండి దిగివచ్చిన బ్యూటీకీ ఓ లైకు
తావి పూలా సౌందర్యం ఆ లేడీ అలైకు|2|
మిణుగురునే మించిన ఓ మెరుపున్నదీ
మణుగుల కొద్దీ బంగారమేను ఆ బాడి |ప|
చ||
ఆ ఫీలింగ్ లోనే ఏదో అద్భుతమున్నదే
అరే మూన్ వాక్ చేసి మురిసినట్లున్నదే|2|
కొత్త లుక్ తోటి కోటి కాంతులూ పరిచేను
మెత్తని చూపుతోహార్టునే గాయపరిచేను|ప|
చ||
గుండెగాయం తప్పదే ఏంజెల్నే చూసాక
మండే భాస్వరమే మనసు తను కలిసాక|2|
కొంటె థాటే మదిలో చేరి హగ్గొకటీ చేసాక
జంటగా కలవాలన్నదీ ఎదలే పెన వేశాక|ప|