చిన్నారి ప్రేమ
చిన్నారి ప్రేమ


చిన్నారుల ప్రేమ
చిరునవ్వుల దమ్మా
చిరునామా ఎప్పటికీ
ఛిద్రం కాని తత్త్వానికీ
చిత్రం ఏమీ లేదు ఇందులో
చిత్తం మాత్రమే కూడినదీ
చిలిపిగ సదా ఉండేటిదీ
చీకటంటూ ఎరగనిదీ
చిన్నారుల ప్రేమ
చిరునవ్వుల దమ్మా
చిరునామా ఎప్పటికీ
ఛిద్రం కాని తత్త్వానికీ
చిత్రం ఏమీ లేదు ఇందులో
చిత్తం మాత్రమే కూడినదీ
చిలిపిగ సదా ఉండేటిదీ
చీకటంటూ ఎరగనిదీ