భోగి
భోగి
భోగ భాగ్యముల్ ముంచెత్తు భోగి నేడు
వరము లీయగ సంక్రాంతి వచ్చెనిపుడు
కనకవర్షము కురిపించు కనుమ యనగ
మూడు దినముల పండుగ పుణ్యమొసగు.//
భోగ భాగ్యముల్ ముంచెత్తు భోగి నేడు
వరము లీయగ సంక్రాంతి వచ్చెనిపుడు
కనకవర్షము కురిపించు కనుమ యనగ
మూడు దినముల పండుగ పుణ్యమొసగు.//