STORYMIRROR

Vamshi Nellutla

Drama

4  

Vamshi Nellutla

Drama

భార్యభర్తల బంధం

భార్యభర్తల బంధం

1 min
493

ఎన్నెన్నో జన్మల బంధం

ఎన్నటికీ చెదరని బంధం

ఇరువురికి పెనవేసిన బంధం

ఆలుమగల అనుబంధం


ఆనందంలో.. ఆవేశంలో..

ఆశలలో.. ఆశయాలలో..

ఆలోచనలో.. ఆచరణలో..

తోడునీడై కలిసి నడవాలి


ఒకరినొకరు ప్రేమిస్తూ..

ఒకరినొకరు గౌరవిస్తూ..

ఒకరినొకరు గెలిపిస్తూ..

ఇద్దరొకటై కలిసి బ్రతకాలి


కాపురంలో చిటపటలున్నా..

సంసారంలో ఒడిదుడుకులున్నా..

జీవితంలో కష్టసుఖాలున్నా..

పాలునీళ్ళై కలిసి జీవించాలి


Rate this content
Log in

Similar telugu poem from Drama