Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4.5  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

భార్య ఓ తండ్రి కి కూతురే

భార్య ఓ తండ్రి కి కూతురే

1 min
347


భార్య ఓ తండి కి కూతురే

ఈ సమాజం లో ఎంత మందికి

గుర్తుంటుంది ఈ విషయం

పెండ్లి పీటలమీద కూర్చున్న వెంటనే

తాను ఇంటి పేరుని మాత్రమే కాదు

కన్నవారిని తోబుట్టువులని

అందరినీ వదిలి కట్నం పేరుతొ

తల్లి తండ్రు ల రక్తాన్ని పీల్చి

మరో ఇంటికి వస్తే

ఇంటి చాకిరీ తప్ప మరే

సంతోషం లేని జీవితం

ఈ సమాజం లో స్త్రీ జీవితం

భార్య పనులు చేస్తే స్పందించని భర్త

ఒక్క రోజు తన కన్న కూతురు ఇంటి పని

ఆమ్మో నా కూతురు పాపం పని చేసేస్తుంది

అని విలవిలలాడే ఆ మనసు

భార్య కోసం ఏ నాడైనా విలపించిందా

ఓ భర్త నీ భార్య కూడా ఒకరి కూతురేనయ్య

భార్య ఓ తండ్రి కూతురే 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational